
ఎపిక్ టీవిలో ముకేశ్ అంబానీ ఆయన వ్యక్తిగత హోదాలో పెట్టుబడి పెట్టినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించలేదు. ఎపిక్ టీవిలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు 25% వాటా ఉంది. ముకేశ్ అంబానీ తన సొంత సంస్దల్లో ఒకటైన రిలయన్స్ పోర్ట్స్ అండ్ టర్మినల్స్ ద్వారా ఎపిక్ టీవిలో 25 శాతం వాటాను కొనుగోలు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి ఇప్పటికే నెట్ వర్క్ 18 గ్రూపులో వాటా ఉన్న విషయం తెలిసిందే.
రాఘవ్ బహల్ ప్రమోటర్‌గా ఉన్న మీడియా కంపెనీలైన నెట్ వర్క్ 18, టీవి 18 బ్రాడ్ కాస్ట్‌లు రుణ భారంతో సతమతం అవుతుండగా వాటిలో సుమారు రూ. 2000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముకేశ్ అంబానీకి చెందిన ఒక సంస్ద ముందుకోచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా ప్రారంభిస్తున్న ఈ ఎపిక్ టీవి డీటీహెచ్ ఫ్లాట్ ఫాంను ఉపయోగించుకోని ప్రతి రోజూ దాదాపు 4 నుండి 5 గంటల పాటు తాజా కార్యక్రమాలను ప్రసారం చేయనుంది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications