ఈ ఏడాది లక్ష్యం రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు: ఎల్ఐసీ

ఇక పబ్లిక్ ఇష్యూలు, సెకండరీ మార్కెట్ లావాదేవీల్లో దేనికి ప్రాధాన్యత ఉంటున్నందన్న అంశాలపై స్పందిస్తూ మార్కెట్ పరిస్దితులకు అనుగుణంగా పెట్టబడులుంటాయని అన్నారు. ఐతే గత కొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్లలో అవకాశాలు మెరుగుపడటంతో వాటిల్లో పెట్టబడి పెడుతున్నామన్నాురు. ఇది ఇలా ఉంటే ఈ ఏడాది ఎల్ఐసీ ప్రీమియంకు సంబంధించిన ఆదాయం 15 శాతం వృద్ధిచెందే అవకాశమున్నదని అన్నారు. ఐతే 2012-13లో కంపెనీ ప్రీమియంల ఆదాయం 6.5% క్షీణించి రూ. 76,200 కోట్లకు పరిమితమైంది. ఈ ఆదాయాన్ని పెంచుకునే బాటలో ఇకపై గ్రామీణ ప్రాంతాలతోపాటు చిన్న పట్టణాలపై దృష్టి సారించనుందని అన్నారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications