నగదు నిల్వలను వాడండి.. లేదంటే వాడే వారికి ఇవ్వండి: చిదంబరం

ప్రభుత్వ రంగ సంస్దలైన ఎన్టీపీసీ, ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, ఎన్పీసీఐఎల్ వంటి పీఎస్‌యూల దగ్గర పెద్ద మొత్తంలో నిధులు ఉన్నాయి. పెట్టుబడులకు, వృద్ధికి ఊతమిచ్చే విధంగా ఇటువంటి సంస్థల మిగులు నిధులను ఏ విధంగా ఉపయోగించవచ్చన్న అంశంపై తగు మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి శక్తికంఠ దాస్ సారథ్యంలో ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈ కమిటీ ముసాయిదా నివేదికని ఆర్థిక శాఖకు సమర్పించింది. మ్యూచువల్ ఫండ్స్, టర్మ్ డిపాజిట్లు, ట్రెజరీ బిల్స్, ప్రభుత్వ బాండ్లు వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చని ఇందులో సూచించింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications