టెలినార్‌లో రూ. 1000 కోట్ల పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం

యూనినార్ బ్రాండ్‌తో దేశంలో 6 సర్కిళ్లలో టెలినార్ టెలికం సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఈ 6 సర్కిళ్లు మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ ఉత్తరం, ఉత్తర ప్రదేశ్ పడమర, బీహార్ (జార్ఖండ్ తో కలిపి) మరియు ఆంధ్రప్రదేశ్‌లో తన సర్వీసులను అందిస్తుంది. యూనినార్ వ్యాపారాన్ని కొత్త జాయింట్ వెంచర్‌కు బదిలీ చేసే ప్రక్రియలో టెలినార్ ఉంది. టెలివింగ్స్ను ఏర్పాటు చేయడానికి లక్ష్య ద్వీప్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఫైనాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇటీవలే టెలినార్ ప్రతిపాదన సహా రూ. 1,311.54 కోట్ల విలువైన ఎనిమిది ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం తన అనుమతినిచ్చింది. జూన్ 14న జరిగిన సమావేశంలో పైన పేర్కొన్న ప్రతిపాదనకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఓకే తెలిపడంతో కేంద్ర ప్రభుత్వం కూడా తన ఆమోదాన్ని తెలిపింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications