
దీంతో రేట్ల తగ్గింపుపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక బ్యాంకుల నుండి రుణాలు పొందిన తర్వాత కావాలనే రుణాలను ఎగ్గొట్టేవాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలొద్దని, బకాయిల వసూళ్లకు కఠిన చర్యలు చేపట్టాలని బ్యాంకర్లకు చిదంబరం సూచించారు. అదేవిధంగా రుణాలు చెల్లించకుండా డిఫాల్ట్ అయిన బడా కస్టమర్లపై దృష్టి పెట్టాలన్నారు. డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే.. మార్చితో ముగిసిన మూడు నెలల్లో బ్యాంకుల ఎన్‌పీఏలు కాస్త మెరుగుపడ్డాయని చెప్పారు. అయితే ఒక్క క్వార్టర్‌నే పరిగణనలోకి తీసుకోకూడదని, పూర్తి ఏడాదికి ఎన్‌పీఏల పరిస్థితినిబట్టి ఒక అంచనాకు వచ్చేందుకు వీలవుతుందన్నారు.
గత ఆర్థిక సంవత్సరం(2012-13)లో బ్యాంకుల డిపాజిట్ల సమీకరణ స్వల్పంగానే వృద్ధి చెందిందని... రుణాల వృద్ధి మాత్రం 15.62 శాతానికి తగ్గిపోయినట్లు చిదంబరం చెప్పారు. ఇక కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల జారీ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని, ప్రభుత్వం తరుపునుండి ఎలాంటి సిఫార్సులు ఉండవని చిదంబరం స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన సంస్థలకు ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హతలన్నీ ఉంటేనే లెసైన్స్‌లు దక్కుతాయని అన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications