
టెలికం కమీషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి కెబినెట్ ఆమోద ముద్ర పడితే తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని సీనియర్ ప్రభుత్వం అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను టెలికం శాఖ ఎఫ్ఐపీబీకి పంపిస్తుందని తెలిపారు. తర్వాత ఈ నివేదికపై టెలికం కమిషన్ అభిప్రాయాలను ఎఫ్ఐపీబీ సేకరిస్తుందని చెప్పారు. తదుపరి కేబినెట్ ముందుకు నివేదిక వెళుతుందని సీనియర్ అధికారి వెల్లడించారు.
ఇది ఇలా ఉంటే ఆర్దిక మంత్రి పి.చిదంబరంను వొడాఫోన్ ఇండియా ఛైర్మన్ అనల్ జిత్ జింగ్ కలిశారు. పన్ను వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని కోరారు. పన్ను వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించేందుకు ప్రభుత్వం సుముఖత చూపడంతో చిదంబరంతో సింగ్ భేటీ అయ్యారు. హాచ్ సన్ ఎస్సార్‌లో హచ్ వాటా కొనుగోలుకు సంబంధించి రూ. 8400 కోట్ల పన్ను చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా.. రూ. 3900 కోట్లు చెల్లించడానికి వొడాఫోన్ ఇండియా ముందుకు వచ్చిందని సమాచారం.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications