
ఇది ఇలా ఉంటే ఈ చార్జీలు ప్రత్యేక అలర్ట్‌లకు మాత్రమే వర్తిస్తాయా లేక నిబంధనల ప్రకారం ఇచ్చే డెబిట్/ క్రెడిట్ కార్డు లావాదేవీల ఎస్‌ఎంఎస్‌లు సైతం ఫీజు పరిధిలోకి వస్తాయా అనేది ఎస్‌బీఐ తన ప్రకటనలో స్పష్టంగా చెప్పలేదు. మొదటగా ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆ తర్వాత మిగతా బ్యాంకులు దీనిని అనుసరించే అవకాశాలున్నాయని అంటున్నారు. గతేడాది చివరి త్రైమాసికంలో ఎస్‌బీఐకి ఫీజుల రూపంలో ఆదాయం 8.13% తగ్గి రూ.3,873 కోట్లుగా నమోదైంది. మొత్తం ఏడాదికి చూస్తే 5.02 శాతం తగ్గుదలతో రూ.11,484 కోట్లుగా ఉంది.
ప్రైవేటు రంగ బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ఇప్పటికే ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లకు రూ.60 చొప్పున సంవత్సర చార్జీని వసూలు చేస్తున్నాయి. సేవా పన్ను దీనికి అదనం. అయితే, నగదు విత్‌డ్రా, డిపాజిట్‌లకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌లకు కాకుండా ఇతర ప్రత్యేక ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లకుగాను ఈ బ్యాంకులు చార్జీ విధిస్తున్నాయి. ప్రస్తుతం సేవా పన్ను 12 శాతంగా ఉంది. యాక్సిస్ బ్యాంక్ కూడా మూడు నెలలకు రూ.15 చొప్పున ఫీజు వసూలు చేస్తోంది. నిర్వహణ వ్యయాలు పెరుగుతుండటంతో బ్యాం కులు ఆ భారాన్ని ఖాతాదారులపై మోపుతున్నాయి. చాలా బ్యాంకులు ఇప్పటికే డెబిట్/ఏటీఎం కార్డుల వినియోగానికి సంబంధించి ఫీజులను ప్రవేశపెట్టాయి.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications