ఉద్యోగులకు శుభవార్త: జులై తొలివారం నుండి ఆన్లైన్లో పీఎఫ్ క్లెయిమ్‌లు

ఆన్లైన్లో క్లెయిమ్‌ల పరిష్కారం కోసం సెంట్రల్ క్లియరెన్స్ హౌస్‌ను ఈపీఎఫ్ఓ ఏర్పాటు చేయనుందని సమాచారం. దీని వల్ల దేశంలోని సుమారు 5 కోట్ల మందికి లభ్ది కలగనుంది. ఆన్లైన్లో పీఎఫ్ క్లెయిమ్‌ల సదుపాయాన్ని జులై 1 నుండి అందుబాటులోకి తీసుకురానున్నట్లు గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఆన్లైన్ విధానంలో ఉద్యోగి పీఎఫ్ వివరాలను అతని పాత కంపెనీతో తనిఖీ చేసుకునే బాధ్యత కూడా ఈపీఎఫ్వోపైనే ఉంటుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.2 కోట్ల క్లెయిములు వస్తాయని ఈపీఎఫ్ఓ అంచనా. 2013 జూన్ 11 నాటికి ఏకంగా 5.39 లక్షల పీఎఫ్ క్లెయిములు పెండింగ్‌లో ఉన్నాయి. సాధ్యమైనంత వరకూ ఎక్కువ క్లెయిమ్‌లను మూడు రోజుల వ్యవధిలోనే పరిష్కరించేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై జులై 5న అన్ని జోన్లకు సంబంధించిన అధికారులు సమావేశం కానున్నారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications