
గత ఏడాది ఆర్దిక వృద్దిరేటు దశాబ్ద కనిష్ట స్దాయికి తగ్గడంతోపాటు ద్రవ్యోల్బణం వేడి తగ్గినందున వృద్దిరేటును పెంచే చర్యలకు ఆర్‌బీఐ పూనుకుంది. ఐతే ప్రస్తుతం ఉన్న అధిక కరెంటు ఖాతా లోటు కారణంగా కొంత ఆలస్యం జరిగిందన్నారు. ప్రస్తుతం దేశంలోకి వస్తున్న నిధుల ప్రవాహాం హఠాత్తుగా నిలిచిపోయినా.. లేక వెనక్కి వెళ్లినా ఆర్దిక వ్యవస్దకు పెను ప్రమాదమని అన్నారు. దీనికి కారణం ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటనేనని అన్నారు.
వృద్దిరేటు తగ్గడం, కార్పోరేట్ కార్యకలాపాలు మందగించడం, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల వల్ల గడచిన ఆరు నెలల కాలంలో ఆర్థిక వ్యవస్థలో స్థూల ఆర్థిక ఇబ్బందులు పెరిగాయన్నారు. వృద్ధి రేటు పదేళ్ల కనిష్ట స్థాయి 5 శాతానికి పడిపోయింది. అధిక బంగారం దిగుమతులు, విదేశీ రుణ భారం, కార్పొరేట్ రంగం పనితీరు ఆందోళనకరంగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో బ్యాంకుల మొండి బకాయిల (ఎన్‌పీఏ) పరిస్థితి మెరుగుపడినప్పటికీ... మొత్తం రుణాల్లో ఎన్‌పీఏ 3.4 శాతానికి తగ్గింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.



Click it and Unblock the Notifications