బ్యాంకు లైసెన్సుకు దరఖాస్తు: త్వరలో తపాలా శాఖ బ్యాంక్

ప్రస్తుతం పోస్టల్ విభాగానికి దేశవ్యాప్తంగా 1,54,822 పోస్టాఫీసులు ఉన్నాయి. వీటిలో 1,39, 086 గ్రామీణ ప్రాంతాల్లోను, మిగతావి పట్టణ ప్రాంతాల్లోనూ ఉన్నాయి. బ్యాంకుల శాఖల విషయానికొస్తే..90,000 ఉన్నాయి. పోస్టల్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తే ఈ సంఖ్య దాదాపు మూడిం తలు అవుతుంది. పోస్ట్ బ్యాంకు ఏర్పాటు కు రూ. 1,900 కోట్ల నిధుల కోసం పోస్టల్ విభాగం అంతర్-మంత్రిత్వ శాఖలతో చర్చలు జరుపుతోంది.
ఇక బ్యాంకు ఏర్పాటు చేసేందుకు లైసెన్సు కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి దరఖాస్తు పెట్టడానికి ప్రభుత్వ రంగంలోని ఐఎఫ్సీఐతో పాటు, ఇండియా ఇన్పోలైన్కు ఆ సంస్ద బోర్డులు ఆమోదం తెలిపాయి. మరో ప్రక్క, బజాజ్ ఫిన్ సర్వ్ బ్యాంకింగ్ వ్యాపార లైసెన్స్ కోరుతూ ఆర్బీఐకి దరఖాస్తు ఇచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications