
ఇలా చేయడం వల్ల ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌కు, సర్కారు ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని కమిటీ తేల్చిచెప్పింది. కాగా, జరిమానా చెల్లించాల్సిందిగా ఎయిర్‌టెల్‌కు ఈ వారంలోనే డిమాండ్ నోటీసును జారీ చేయనున్నట్లు ఆ అధికారి చెప్పారు. తాజా పరిణామాలపై భారతీ ఎయిర్‌టెల్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ... డాట్ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, దీనిపై స్పందించడానికి నిరాకరించింది.
గతంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కేసులో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్‌తో పాటు మరో ఏడుగురికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్డీయే హయాంలో 2002లో భారతీ సెల్యులార్ (ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్), స్టెర్లింగ్ సెల్యులార్ (వొడాఫోన్ మొబైల్ సర్వీస్)కు ఢిల్లీ మెట్రో ఏరియాలోను, హచిసన్ మ్యాక్స్‌కు ముంబైలో స్పెక్ట్రం కేటాయింపులు జరిగాయని వివరించింది. బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్ అప్పట్లో టెలికం మంత్రిగా వ్యవహరించారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications