
(Gold comes crashing down; drops to 2 and half year low)
వివరాల్లోకి వెళితే 2012 ముగిసే నాటికి స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయ వ్యక్తులు, సంస్దల మొత్తం నిధులు 1.34 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్. వీటితో పాటు వెల్త్ మేనేజర్స్ ద్వారా ఉన్న మొత్తం సొమ్ము 77 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్. స్విస్ నేషనల్ బ్యాంక్ ఆఫీసయల్గా విడుదల చేసిన డేటా ప్రకారం స్విస్ బ్యాంక్‌ల్లో ఉన్న భారతీయుల నిధులు 35 శాతం మేరకు (రూ. 4,900 కోట్లు) పడిపోయాయి. ఐతే 2012 మొదట్లో స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల నిధుల మొత్తం దాదాపు రూ. 14,000 కోట్లు (2.18 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్).
ఇప్పడు ఇంత సడన్‌గా స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న క్లయింట్ల వివరాలు బయటకు రావడానికి కారణం. అమెరికాతో సహా వివిధ దేశాల నుండి స్విట్జర్లాండ్‌పై ఇటీవల కాలంలో తీవ్ర ఒత్తిడి పెరగడంతో ఈ గణంకాలు వెల్లడయ్యాయి.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications