
ఈ నిబంధనను జులై 1 నుండి అమల్లోకి తీసుకురానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చర్యలు తీసుకుంటుంది. దీనికి కారణం డెబిట్ కార్డు పొగొట్టుకున్న యజమాని గుర్తించే సరికే.. షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో సాధ్యమైనంత మేర కొనుగోళ్లు జరుపుతున్నారు. ప్రస్తుతం బ్యాంకులు జారీ చేస్తున్న అత్యధిక డెబిట్ కార్డుల్లో అత్యధికం మాగ్నటిక్ స్ట్రిప్ ఉన్నవే. షాపింగ్ కాంప్లెక్స్‌లు, పెట్రోల్ బంకులు ఎక్కడైనా పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్‌లో ఈ కార్డుని స్వైప్ చేసినప్పుడు.. ఖాతాలో నగదు ఉంటే బిల్లుకు ఆమోదం లభిస్తుంది. ఈ కార్డు తీసుకువచ్చిన వ్యక్తి సంతకం పెడితే సరిపోతుంది. ఐతే నిజంగా అతను డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు యజమాని అవునా కాదా అనే విషయం సదరు దుకాణదారులు గుర్తించ లేరు.
దీనిని అదునుగా తీసుకోని కార్డుని తస్కరించిన మోసగాళ్లు వేలకు వేలు కార్డుల నుండి లాగేస్తున్నారు. దీనిని గమనించిన ఆర్‌బీఐ ఇక మీదట పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ దగ్గర కార్డుని స్వైప్ చేసినప్పుడు, పిన్ నెంబర్ (ఎటీఎం సెంటర్‌లో మీరు డబ్బు డ్రా చేసుకునే సందర్బంలో ఉపయోగించే) కూడా తప్పనిసరిగా టైప్ చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఈ విధానాన్ని పాటిస్తుంది. ఇదే విధానాన్ని త్వరలో అన్ని బ్యాంకులకు అమలు చేయాల్సి ఉంటుంది. ఇక మీదట మీ కార్డు దొంగిలించబడినప్పటికీ.. పిన్ నెంబర్ తెలియకపోతే కొనుగోళ్లు చేయడం అసాధ్యం.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications