
అంతేకాకుండా నారాయణ మూర్తి తన వ్యక్తిగత సహాయకుడి(ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్)గా సొంత కుమారుడైన రోహన్ మూర్తిని నియమించకున్న విషయం తెలిసిందే. దీనిపై ఇన్వెస్టర్లు, వాటాదారులు మూర్తిని అడిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇన్పోసిస్ పాలసీ ప్రకారం యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులకు కంపెనీ పదవులను ఇచ్చేందుకు వీలు లేదు. ఇలా చేస్తే ఉత్తమమైన కార్పోరేట్ పరిపాలనను అతిక్రమించినట్లే. దీనితో పాటు కంపెనీ ప్రమోటర్లు, కంపెనీ వ్యవస్దాపకులు 65 ఏళ్ల వయసు వచ్చాక ఎగ్జిక్యూటివ్ వంటి పదవులు చేపట్టకూడదు.
ఐతే ఇటీవల కాలంలో ఇన్పోసిస్ ఆర్దిక ఫలితాలు దిగజారిపోవడంతో ఈ నెల 1న నిర్వహించిన సమావేశంలో కంపెనీ బోర్డు నారాయణ మూర్తిని డైరక్టర్‌గా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై ఈరోజు జరగనున్న వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల నుండి అనుమతిని పొందాల్సి ఉంది. ఈ సమావేశంలో వాటాదారుల నుండి అనుమతి పొందినట్లైతే జూన్ 1 నుండి ఐదేళ్ల పాటు ఇన్పోసిస్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. ఈ ఐదేళ్ల పాటు పదవి కాలంలో నారాయణ మూర్తి వేతనంగా నెలకు ఒక రూపాయి తీసుకోనున్నారు. ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుండి తప్పుకున్న కెవి కామత్ స్వతంత్ర డైరెక్టర్‌గా కొనసాగుతారు.
నారాయణ మూర్తి కుమారుడు రోహాన్ మూర్తికి 30 సంవత్సరాలు. రోహాన్ మూర్తి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో పిహెచ్‌డీ చేశారు. కార్నెల్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. అమెరికాలోని మైక్రోసాప్ట్ రీసెర్చ్, ఎమ్ఐటీ.. కాల్టెక్ నుండి ఫెలో షిప్స్ అందుకున్నారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications