
ముంబై టెర్రరిస్టుల దాడుల్లో మరణించిన యస్ బ్యాంక్ సహవ్యవస్థాపకుడు అశోక్ కపూర్‌కు భార్య అయిన మధు కపూర్‌కు బ్యాంకులో 12 శాతం వాటా ఉంది. యస్ బ్యాంక్ సీఈఓ సీఈవో రాణా కపూర్ ముగ్గురు రవీష్ చోప్రా, ఎంఆర్ శ్రీనివాసన్‌లతోపాటు దివాన్ అరుణ్ నందాను డెరైక్టర్లుగా ఎంపిక చేశారు. రాణా కపూర్ ప్రతిపాదించిన ఈ ముగ్గురు డెరైక్టర్ల నియామకాలను వ్యతిరేకిస్తూ మధు కపూర్ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనితో పాటు బోర్డులో తమ కుమార్తె షగున్ గోగియాకు స్థానాన్ని కల్పించేందుకు వీలుగా నామినేషన్‌ను దాఖలు చేసుకోమంటూ మధు కపూర్‌కు జస్టిస్ ఎస్‌జే కాఠావాలా సూచించారు. బోర్డు సమావేశంలో షగున్‌ను డెరైక్టర్‌గా ఎంపిక చేసే అంశాన్ని చేపట్టవలసిందిగా కూడా బ్యాంకుకు కోర్టు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 1న కోర్టు చేపట్టనుంది.
ప్రమోటర్లలో ఒకరైన రాణా కపూర్‌కు యస్ బ్యాంకులో 13.72% వాటా ఉంది. ఈ తీర్పుతో నెల రోజుల ముందుగానే బోర్డు సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా ప్రైవేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్‌ను ముంబై హైకోర్టు ఆదేశించింది. నిజానికి జూలై 24న యస్ బోర్డును సమావేశం జరుగుతుందని బ్యాంకు నిర్ణయం తీసుకున్నప్పటికీ ముంబై కోర్టు తాజా ఆదేశాలతో ఈ నెల 27న సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications