
ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సంకేత్ అక్రేకర్ను కంపెనీ పని మీద అమెరికా పంపిస్తున్నారు. సంకేత్ అక్రేకర్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్లో 2003 నుంచి పని చేస్తున్నారు. ఐతే 2010లో సంకేత్ అక్రేకర్ భారత అనుబంధ సంస్థకు మారారని కంపెనీ తన ప్రకటనతో తెలిపింది. సంకేత్ అక్రేకర్ ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్‌గా నిర్వహిస్తున్న పదవిలో జులై 2013 వరకూ కొనసాగుతారు.
కొత్తగా ఈ స్దానంలోకి రానున్న కరణ్ బాజ్వాకు సహాయపడేందుకు సంకేత్ ఆక్రేకర్ జులై చివరి వరకూ ఈ పదవిలో ఉంటారు. ఆయనతో పాటు కంపెనీ పలు మార్పులు చేసింది. ఇది ఇలా ఉంటే మైక్రో సాఫ్ట్ ఇండియా జనరల్ మేనేజర్ (మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్) ఫ్లోరిస్ వాన్ మేజిస్ట్... జులై నెల్లో యూరోప్‌లో సీనియర్ పదవిలో నియమిస్తున్నట్లు మైక్రోసాప్ట్ ప్రకటనలో పేర్కొంది. ఫ్లోరిస్ వాన్ మేజిస్ట్ మైక్రోసాఫ్ట్‌లో 2005లో చేరారు. 2010 నుండి ఇండియాలో పనిచేస్తున్నారు. ఫ్లోరిస్ యూరోప్‌కి వెళ్లడంతో ఆయన స్దానంలో త్వరలోన మరొకరిని తీసుకుంటారని కంపెనీ ప్రకటనలో వివరించింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications