
న్యాయమైన పెట్టుబడిదారులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలో నగదు జమచేయాలని మార్కెట్ రెగ్యులేటరీ సంస్ద సెబీ భావించింది. కానీ అందుకు వీలుగా బ్యాంక్ ఖాతాల వివరాలను కొంత మంది దరఖాస్తుదారులు పొందుపరచక పోవడంతో సెబీకి ఈ వ్యవహారం పెద్ద తలకాయ నొప్పిగా మారింది. సహారా కంపెనీల్లో మదుపుచేసిన ఇన్వెస్టర్లకు రిఫండ్ ప్రక్రియను సెబీ గత నెలలో ప్రారంభించిన విషయం తెలిసిందే.
కాగా, సుప్రీం ఆదేశాల నేపథ్యంలో సెబీ వద్ద సహారా గ్రూప్ సంస్ద రూ. 5,120 కోట్లను మాత్రమే డిపాజిట్ చేసింది. రూ.20 వేల కోట్లకుకు పైగా మొత్తాన్ని ఇప్పటికే తాము ఇన్వెస్టర్లకు చెల్లించేశామని సహారా గ్రూప్ చెబుతోంది. ఇక పన్ను మినహాయింపునకు అవసరమైన ఇతర డాక్యుమెంట్లు వివరాలను మరి కొంత మంది దరఖాస్తుతో పాటు ఇవ్వలేదు. మరికొంత మంది నకిలీ దరఖాస్తుదారులు కూడా తమ వివరాలను పంపారు. ఇది ఇలా ఉంటే బహుళ పెట్టుబడిదారుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశం వచ్చేవరకు రిఫండ్లు పెండింగ్‌లో ఉంచాలని సెబీ నిర్ణయించింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications