
ఐటీ అప్లికేషన్ అభివృద్ది, సహాయ సేవలకు సంబంధించి 2005 నుండి బ్రిడ్జిస్టోన్తో మహీంద్రా సత్యం కంపెనీ కలిసి పనిచేస్తుంది. గత ఏడాది ఆర్దిక సంవత్సరంలో మహీంద్రా సత్యం ఆదాయంలో 23 శాతం వాటా ఐరోపా దేశాల నుండి వచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకింగ్, ఏరో స్పెస్, రక్షణ విభాగాలకు సంబంధించి ఐరోపాలో మహీంద్రా సత్యం గట్టి పట్టుని సాధించింది. బ్రిడ్జిస్టోన్ యూరప్ ఐటీ డైరెక్టర్ ఓ నెయిల్ మాట్లాడుతూ మహీంద్రా సత్యంతో ఈ కాంట్రాకు పొడిగింపు చాలా సంతోషంగా ఉందన్నారు. గత 8 సంవత్సరాలుగా మహీంద్రా సత్యం మా సంస్దకు అందిస్తున్న వృత్తి మరియు నిబద్ధత మున్ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నామన్నారు.
2005 నుండి బ్రిడ్జిస్టోన్ యూరప్‌కు ఐటీ అప్లికేషన్స్ డెవలప్మెంట్ మరియు సపోర్ట్ సర్వీసెస్‌ను మహీంద్రా సత్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక మహీంద్రా సత్యం విషయానికి వస్తే ప్రపంచ బిజినెస్ కన్సల్టింగ్ మరియు సమాచార సాంకేతిక సేవల సంస్థ.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications