పబ్లిక్ హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన: 105 కంపెనీలపై సెబీ చర్యలు

ఎవరైతే ప్రమోటర్స్ డెడ్ లైన్ మిస్ అయ్యారో వారిని బోర్డ్ సీట్లో పాల్గోనే అవకాశాన్ని కూడా కల్పించబోమని అది.. ఇండియాలో లిస్టెడ్ కంపెనీలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఇవే కాకుండా ఆర్థికపరమైన జరిమానాలు, క్రిమినల్ ప్రొసీడింగ్స్, స్టాక్స్‌లో లావాదేవీలపై పరిమితులు విధించడం తదితర చర్యలు కూడా ఉంటాయని సెబీ హెచ్చరించింది. కంపెనీల్లో పాతిక శాతం మేర పబ్లిక్ హోల్డింగ్ ఉండాలని సెబీ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. 75 శాతానికి మించి హోల్డింగ్ ఉన్న ప్రమోటర్లు జూన్3లోగా తమ వాటాలను ఆ మేరకు తగ్గించుకోవాల్సింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications