
ఈ సందర్బంలో ఫిన్ ల్యాండ్ ప్రొఫెషనల్ ఇంజనీర్స్ డైరెక్టర్ మాట్లాడుతూ నాకు తెలిసి ఉద్యోగుల సంఖ్య 412గా ఉందని అన్నారు. ఐతే ఈ విషయంపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధికార ప్రతినిధితో మాట్లాడితే ప్రస్తుతం ప్రభావితమయ్యే ఉద్యోగుల సంఖ్య 290గా ఉందని అన్నారు. ఐతే ఇందులో కూడా కొంత మంది ఉద్యోగులను ఫిన్ ల్యాండ్ ఆఫీసులో ఉంచే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఫిన్ ల్యాండ్ ఆఫీసులో పని చేస్తున్న టీసీఎస్ ఉద్యోగులు సుమారు 160 మంది వరకూ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉద్వాసన పలికిన విషయంపై ఆఫీసు ముందు వాక్ అవుట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోలందర్నీ మార్చిలో నోకియా టీసీఎస్‌కు అవుట్ సోర్సింగ్ చేసింది. ఈ ఉద్యోగులంతా ఎస్పూ, సాలో, తమ్పెరే మరియు ఔలు ప్రాంతాలకు చెందిన వారు.
ఫిన్ ల్యాండ్‌లో నోకియా చుట్టుప్రక్కల ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫీసుల వద్ద ఏప్రిల్ 25న ఉద్వాసన పలికిన ఉద్యోగులు వాక్ అవుట్ నిర్వహించారు. ఏడు వారాల్లోనే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన ద్వంద వైఖరిని ప్రదర్శించిదని ఉద్యోగులు ఉగ్రరూపం దాల్చారు. ఇక నోకియా తన ఉద్యోగులను జనవరిలో 820 మందిని అవుట్ సోర్సింగ్ నిమిత్తం 560 మందిని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కి పంపగా.. మిగిలిన 230 మంది ఉద్యోగులను కొక్కో కేంద్రంగా పని చేస్తున్న హెచ్ సీఎల్‌కి అవుట్ సోర్సింగ్ చేసింది. ఇది మాత్రమే కాకుండా నోకియాకు చెందిన ఐటీ సెంటర్‌లో పని చేస్తున్న 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications