
మహిళలే సొంతంగా బ్యాంక్ ఏర్పాటుపై నమూనాను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన కమిటీ దీనిపై ఆర్దిక మంత్రిత్వ శాఖకు నివేదకను సమర్పించింది. దేశంలో ఈ బ్యాంక్ ఆరు శాఖలను ప్రారంభించనుంది. దీని కార్యకలాపాలు ఈ నవంబర్ నుండి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. నవంబర్‌లో ఈ మహిళా బ్యాంక్‌ను ప్రారంభిస్తామని ఆర్దిక మంత్రి పి.చిదంబరం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో దక్షిణం, పశ్చిమ, తూర్పు, మధ్య, ఉత్తర, ఈశాన్య భారతంలో కనీసం ఒక్కోశాఖను ప్రారంభిస్తామని... అంటే కనీసం ఆరు శాఖలను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
రూ.1000 కోట్ల మూలధనంతో మహిళలే నిర్వహించే ఈ బ్యాంక్ మహిళలకు, మహిళలు నిర్వహించే వ్యాపారాలకు రుణాలు ఇస్తుంది. మహిళల స్వయం సహాయక గ్రూప్ (ఎస్‌హెచ్‌జి)లకు, వారి జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని వీటిని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తోంది. అయితే మహిళలతో పాటు, పురుషుల నుంచి కూడా ఈ బ్యాంక్‌లు డిపాజిట్లను స్వీకరిస్తాయి.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

GR RBI MPC Poll: ఏప్రిల్‌లో వడ్డీ రేట్ల కోత ఉండదు..ఇరాన్-అమెరికా యుద్ధంతో RBI వేచి చూసే వ్యూహం..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications