
(How to take loan from PPF account?)
దీని ఉద్దేశ్యం ఏమిటంటే 50 గ్రాముల దాకా తూగే బంగారు నాణేలపై మాత్రమే రుణం ఇస్తారన్నమాట. ఒకవేళ ఎవరైనా కస్టమర్ 50 గ్రాములకు మించి బంగారు నాణేలను తాకట్టు పెడితే అటువంటి వాటికి రుణం లభించదు. బంగారు ఆభరణాలు, బ్యాంకులు విక్రయించే నాణేలపైనా రుణాలు కంపెనీ బోర్డు ఆమోదించిన మేరకు లోబడే ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన ప్రకటనలో పేర్కొంది. మరోవైపు బంగారాన్ని ఏ రూపంలోనైనా (బులియన్, ఆభరణాలు, నాణేలు, గోల్డ్ ఈటీఎఫ్‌లు మొదలైనవి) కొనడానికి సైతం రుణాలు ఇవ్వకూడదని ఎన్‌బీఎఫ్‌సీలకు సూచించింది.
దేశంలో ప్రస్తుతం కరెంటు అకౌంటు లోటు పెరిగిపోతుండటంతో బంగారం దిగుమతులను తగ్గించే విధంగా ప్రభుత్వం ఇటీవలే బంగారం దిగుమతి పన్నుని పెంచిన విషయం తెలిసిందే. బ్యాంకులు దిగుమతి చేసుకునే బంగారంపై కూడా ఆర్‌బీఐ నిబంధనలను విధించింది. ఇటీవల అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా తగ్గడంతో బంగారం దిగుమతులు గత నెల 138 శాతం పెరిగి 7.5 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ ఏడాదిలో ఇదే అధికం. బంగారం దిగుమతులు భారీగా పెరగడంతో వాణిజ్య లోటు 17.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications