
2008లో ఉన్న ధరతో పోల్చితే ఈ భవనం విలువ ఇప్పుడు 110 మిలియన్ పౌండ్లకు పడిపోవడంతో... లక్ష్మీనివాస్ మిట్టల్ ఈ ఖరైదన భవనాన్ని అమ్మేయాలనుకుంటున్నట్లు సండే టైమ్స్ ఓ వార్తా కథనంగా ప్రచురించింది. ఇక ఈ భవనం గురించి వివరాల్లోకి వెళితే... 12 బెడ్ రూమ్స్ ఉన్న ఈ రాజ భవనాన్ని మిట్టల్ తన కొడుకు ఆదిత్య కోసం ఇజ్రాయెల్-అమెరికన్ ఫైనాన్షియర్ నోవామ్ గాట్స్‌మెన్ వద్ద కొనుగోలు చేశారు. 14,736 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ భవనంలోని తొలి అంతస్తులో మిట్టల్ డ్రెస్సింగ్ రూమ్‌తో కూడిన మాస్టర్ బెడ్‌రూమ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇదిలావుంటే ఈ భవనం అమ్మకం నేపథ్యంలో మరో కొత్త భవనంలోకి వెళ్లేదేమీ లేదని మిట్టల్ కొడుకు, ఆర్సెలార్ మిట్టల్‌కు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గానూ ఉన్న ఆదిత్య మిట్టల్, కుటుంబ సభ్యులు తెలిపారు.
గత ఏడాది వ్యాపారం సరిగా లేనందువల్ల లక్ష్మీ నివాస్ మిట్టల్ సంపద 2.7 బిలియన్ పౌండ్లకు పడిపోయింది. మరోవైపు ప్రస్తుతం ఉంటున్న ఇంటికి 57 మిలియన్ పౌండ్లు చెల్లించి సొంతం చేసుకున్న మిట్టల్..తన కూతురు వనిషా కోసం లండన్‌లోని ఫిలిప్పైన్ ఎంబసీని 70 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేయడం గమనార్హం.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications