
6 things to remember while filing your tax returns
ఐతే ఫనీష్ మూర్తి, ఆయన భార్యకి 65 ఏళ్లు వచ్చేవరకు నెలకు 6,000 డాలర్లు చొప్పున కంపెనీ చెల్లిస్తుంది. అలాగే, విధుల నుండి తప్పించినందుకు గాను 12 నెలల వేతనం అంటే 10,00,000 డాలర్లు పరిహారం కింద ఐగేట్ కార్పోరేషన్ చెల్లించనుంది. ఐగేట్ కంపెనీలో ఛీప్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న ఫనీష్ మూర్తి తన క్రింది ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురి చేస్తుండటంతో అతనిని కంపెనీ బోర్డు డైరెక్టర్లు విధుల నుండి తప్పించారు. ప్రస్తుతం ఈ లైంగిక వేధింపుల విషయంపై విచారణ కొనసాగుతున్నప్పటికీ.. ఫనీష్ మూర్తి కంపెనీ పాలసీలను అతిక్రమించడం వల్లనే అతనిని విధుల నుండి తప్పించడం జరిగిందని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.
బోర్డ్ ఒక తాత్కాలిక ప్రాతిపదికన ప్రెసిడెంట్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా గెర్హార్డ్ వాటింజర్ను నియమించింది. 52 సంవత్సరాల వయసు కలిగిన గెర్హార్డ్ వాటింజర్ 1998 నుండి 2013 వరకూ ఐగేట్ కంపెనీలో పలు రకాలైన పదవులను నిర్వర్తించారు. ముఖ్యంగా ఐగేట్ సోల్యూషన్స్ బిజినెస్‌కు సీఈవోగా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications