For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మే 22: దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

By Nageswara Rao
|

ముంబై: గరిష్ట స్థాయి నుంచి ఉన్నట్లుండి ఒక్కసారిగా పతనమైన బంగారం రేట్లు మళ్లీ ఊపందుకున్నాయి. దీనికి కారణం బంగారం చౌకగా లభిస్తుందని కొనేందుకు కొనుగోలుదారులు ఆసక్తిని కనబర్చడమే. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.

PAN card: Why is it necessary?

Gold

దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు:

ఢిల్లీ: 10 బంగారం ధర రూ. 26,550
ముంబై: 10 గ్రాముల బంగారం ధర రూ. 26,480
చెన్నై: 10 బంగారం ధర రూ. 26,580
కోలకతా: 10 బంగారం ధర రూ. 26,620
బెంగుళూర్: 10 బంగారం ధర రూ. 26,700
హైదరాబాద్: 10 బంగారం ధర రూ. 26,600

దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధరలు:
ఢిల్లీ: 10 బంగారం ధర రూ. 24,670
ముంబై: 10 గ్రాముల బంగారం ధర రూ. 24,600
చెన్నై: 10 బంగారం ధర రూ. 24,850
కోలకతా: 10 బంగారం ధర రూ. 24,740
బెంగుళూర్: 10 బంగారం ధర రూ. 24,900
హైదరాబాద్: 10 బంగారం ధర రూ. 24,850

వన్ఇండియా మనీ తెలుగు

English summary

మే 22: దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు | Gold rates in major Indian cities on May 22 | మే 22: దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

Here are the gold rates in the major metros of India for 24 carats as at 11.05 am IST on May 22.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X