
బోర్డ్ ఒక తాత్కాలిక ప్రాతిపదికన ప్రెసిడెంట్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా గెర్హార్డ్ వాటింజర్ను నియమించింది. 52 సంవత్సరాల వయసు కలిగిన గెర్హార్డ్ వాటింజర్ 1998 నుండి 2013 వరకూ ఐగేట్ కంపెనీలో పలు రకాలైన పదవులను నిర్వర్తించారు. ముఖ్యంగా ఐగేట్ సోల్యూషన్స్ బిజినెస్‌కు సీఈవోగా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారు. ఇక కంపెనీ కో ఫౌండర్, కో ఛైర్మన్ సునీల్ వాదావని మాట్లాడుతూ బోర్డ్, ఈ విషయం మీద విస్తృతంగా చర్చ జరిపింది. ఐటీ పరిశ్రమలో ఐగేట్ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకోవడంతో గత పది సంవత్సరాలుగా మూర్తి తన సేవలను అందించారన్నారు.
తన చక్కని పనితీరుతో ఐగేట్ ఎదుగుదలకు ఎంతో అభినందిస్తున్నామని అన్నారు. కంపెనీ ఎదుగుదలకు ఎంతగానో కృషి చేసినప్పటికీ... కంపెనీ పాలసీని అతిక్రమించడం వల్ల తనపై చర్యకుగాను విధుల నుండి తప్పించామని అన్నారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications