
గడిచిన గత నాలుగు సంవత్సరాల్లో మహీంద్రా సత్యం కంపెనీ డివిడెండ్ ప్రకటించడం ఇదే మొదటిసారి. ఇక టెక్ మహీంద్రాలో మహీంద్రా సత్యం విలీనంపై రాష్ట్ర హైకోర్టులో వాదనలు పూర్తి అయ్యాయని అన్నారు. తీర్పు అనుకూలంగా వస్తే ఏప్రిల్ 2011 నుండి విలీనం అమల్లోకి వస్తుందన్నారు. అమెరికా మాంద్యం నుండి పూర్తిగా బయటకు రావడంతో ఐటీ పరిస్దితి కాస్త మెరుగ్గా ఉంటుందని అన్నారు. ఐతే యూరప్ దేశాలు మాత్రం ఇంకా సమస్యలోనే ఉన్నాయని పేర్కొన్నారు. హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయాలన్న అమెరికా ప్రతిపాదనతో ఐటీ పరిశ్రమపైనా, తమ కంపెనీపైనా ఎంతో కొంత ప్రభావం పడకతప్పదని మహీంద్రా సత్యం సీఈవో సీపీ గుర్నాణీ చెప్పారు.
నాల్గవ త్రైమాసికంలో కంపెనీకి కొత్తగా మరో 43 క్లయింట్లు లభించారు. దీంతో మొత్తం క్లయింట్ల సంఖ్య 385కి చేరిందని సంస్థ సీఎఫ్‌వో వసంత్ కృష్ణన్ వివరించారు. కంపెనీని టేకోవర్ చేసిన సమయంలో అనుబంధ సంస్థల కోసం చేసిన కొన్ని ప్రొవిజనింగ్స్‌ను తిరిగి ఖాతాల్లో కలపడం వల్ల క్యూ4 లాభాల్లో అదనంగా రూ. 134 కోట్లు తోడయ్యాయని, ఫలితంగానే లాభం రూ. 454 కోట్లుగా నమోదైందని తెలిపారు. క్యూ4లో కొత్తగా 500 మంది, పూర్తి ఏడాదిలో నికరంగా 2,714 ఉద్యోగులు చేరడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య మార్చి 31 నాటికి 36,067కి చేరిందని ఆయన తెలిపారు. ఇక ఉద్యోగుల వలసలు 14 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications