
దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు:
ముంబై: 10 గ్రాముల బంగారం ధర రూ. 26,860
ఢిల్లీ: 10 బంగారం ధర రూ. 26,900
చెన్నై: 10 బంగారం ధర రూ. 27,250
కోలకతా: 10 బంగారం ధర రూ. 26,900
బెంగుళూర్: 10 బంగారం ధర రూ. 27,400
హైదరాబాద్: 10 బంగారం ధర రూ. 27,300
దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధరలు:
ముంబై: 10 గ్రాముల బంగారం ధర రూ. 24,900
ఢిల్లీ: 10 బంగారం ధర రూ. 24,950
చెన్నై: 10 బంగారం ధర రూ. 25,460
కోలకతా: 10 బంగారం ధర రూ. 24,980
బెంగుళూర్: 10 బంగారం ధర రూ. 25,600
హైదరాబాద్: 10 బంగారం ధర రూ. 25,500
ఇది ఇలా ఉంటే జూన్ నెల చివరికల్లా బంగారం దిగుమతులు తగ్గే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. ధరలు తగ్గడం, దీనిని కొనుగోలు అవకాశంగా కస్టమర్లు భావించడం వంటి కారణాల వల్ల ఏప్రిల్‌లో బంగారం దిగుమతులు గణనీయంగా పెరిగాయి. ఐతే జూన్ నెల నాటికి పరిస్థితి మార్పు వస్తుందని పేర్కొన్నారు. 2013లో బంగారం దిగుమతులు దాదాపు 900 టన్నులుగా ఉండొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications