
అమ్మ కోసం మనం ఎంత చేసినా తక్కువే అవుతుంది. అమ్మను ప్రేమించే చాలా మంది అమ్మకు ప్రత్యేకంగా ఆ రోజున ఏదో ఒక బహుమతి ఇవ్వాలని అనుకుంటారు. అలాంటివారి కోసం దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఐసిఐసిఐ బ్యాంక్ money 2 india ద్వారా మదర్స్ డే రోజున అమ్మకి అందమైన పుష్పాలను బహుమతిగా ఇవ్వాలని ఆశిస్తారు.
అందుకు మీరు చేయాల్సిందల్లా money 2 indiaలో నమోదు చేసుకుని బారదేశంలో మీకు కావాల్సిన బ్యాంక్‌కు మీ డబ్బును బదిలీ చేసుకోవడమే. మనీ 2 ఇండియా ద్వారా రూ. 1000కి పైగా విలువైన పుష్పాలను పంపిస్తారో వారు రూ. 200 విలువైన బహుమతి కోడ్‌ను సొంతం చేసుకుంటారు. ఈ ఆఫర్‌ను money 2 india మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు అందిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే www.fnp.com/flowersను సందర్శించండి.
మనీ 2 ఇండియా ద్వారా కలిగే ప్రయోజనాలు -
- ట్రాకింగ్ సర్వీస్ ద్వారా ఆన్‌లైన్‌లో మీ డబ్బును బదిలీ చేస్తుంది.
- బదిలీ రేటును ప్రకటించడంతో పాటు ఫిక్స్‌డ్ రూపీ బదిలీ సౌకర్యం
- 24*7 సేవలందించే మొబైల్ అప్లికేషన్
- ఆన్‌లైన్‌లో మీ బదిలీ విజ్ఞప్తిని ట్రాక్ చేసుకునే వెసులుబాటు
- భారతదేశంలో ఉన్న 100కు పైగా బ్యాంకులకు మీ డబ్బును బదిలీ చేసుకోవచ్చు.
- 24 గంటల పాటు ఈమెయిల్, ఫోన్ ద్వారా టచ్‌లో ఉండే సర్వీస్ నిపుణులు
- ఎక్స్‌ఛేంజ్ రేటు అలర్ట్స్ సదుపాయం ఈమెయిల్‌కు అనుసంధానం.


Click it and Unblock the Notifications