
ఆన్లైన్లో ప్రావిడెంట్ ఫండ్‌ను ట్రాన్స్ ఫర్ చేయడం వల్ల ప్రయోజనాలు
గత కొన్ని క్వార్టర్లలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో ఉన్న మొండిబకాయిలకు గాను రూ. 1,350 కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ కేటాయింపులు కూడా సంస్థ లాభదాయకతపై ప్రభావం చూపింది. ఆంధ్రప్రదేశ్ మినహా ఇతర రాష్ట్రాల్లో రుణాల పంపిణీలో భారీ వృద్ధి ఉందని కంపెనీ వెల్లడించింది. తొలిసారి డిసెంబర్ క్వార్టర్లో రూ. 1.2 కోట్ల లాభాన్ని నమోదుచేయగా, మరోసారి అంతకుమించి లాభాలను సాధించగలిగినట్లు కంపెనీ సీఎఫ్‌వో ఎస్ ఢిల్లీరాజ్ తెలిపారు.
2012-13 ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగు త్రైమాసికాల్లో లాభాలను ప్రకటించిన నేపథ్యంలో టర్న్‌ఎరౌండ్ సాధించామని, దీనిని కొనసాగిస్తామని చెప్పారు. కంపెనీలో ఎఫ్ఐఐల షేర్ హోల్డింగ్ 2011-12లో 13.41 శాతం కాగా ఇప్పుడు ఎఫ్ఐఐ షేర్ హోల్డింగ్ 35.94 శాతానికి పెరిగింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications