
(Govt banks that offer highest interest rates on fixed deposits)
దీనితో పాటు డిమాండ్‌కు సంబంధించి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గినప్పటికీ.. వినియోగదారుల ద్రవ్యోల్బణం ఉండాల్సిన స్దాయి కంటే ఎక్కవగా ఉందని తెలిపింది. ఇక గత కొన్ని రోజులుగా బంగారం, ముడి చమురు ధఱలు తగ్గడం కాస్త ఊరటనిచ్చినప్పటికీ.. ఇలాంటి వాటిపై సంతోష పడడం సరికాదని ఆర్‌బీఐ పేర్కొంది. ఇక ప్రథమార్ధంలో ద్రవ్యోల్బణం తగ్గుదల ఉన్నప్పటికీ, ఇంధన ధరలు పెరగడం.. బేస్ ఎఫెక్ట్ కారణంగా ద్వితీయార్థంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనా వేసింది. వృద్ది రేటు తగ్గడానికి పాలసీ రేట్లు కూడా ఒక కారణంగా పేర్కొంది.
ఐతే, వృద్ధి సాధించాలంటే వడ్డీ రేట్ల కోత ఒక్కటే మార్గం కాదని స్పష్టం చేసింది. వృద్ధి రేటు మెరుగుపడాలంటే.. ప్రభుత్వం నుంచి అనేక సంస్కరణలు రావాలని, సరఫరా తరఫు అవరోధాలను తొలగించడం ఎంతో అవసరమని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. 2012-13లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక పాలసీ రేట్లను 1శాతం మేర తగ్గించింది. కమోడిటీల ధరలు దాదాపు 20 శాతం పడిపోవడం, మార్చ్‌లో ద్రవ్యోల్బణం మూడేళ్ల కనిష్టమైన 5.96 శాతానికి తగ్గడం తదితర అంశాలతో రేట్ల కోతపై ఆశలు పెరిగాయి. ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్‌గా ఆర్థిక సాధనాలు కాకుండా ఇతర సాధనాల వైపు మళ్లుతుండటం వల్ల ఇంటింటా చేసే పొదుపు 2011-12లో 22.3 శాతానికి పడిపోయిందని పేర్కొంది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications