ఈడి విచారణలు విదేశీ వాణిజ్యానికి అవరోధం కాకుడదు: ఆర్దిక మంత్రి

(Gold prices on May 2 across Indian cities)
దేశ ఆర్దిక రంగాన్ని నడిపించేవి వాణిజ్యం పెట్టుపడులు. వీటితో పాటు విదేశీ వాణిజ్యం. మనీ లాండరింగ్ చట్టం కింద ఏ కేసులను దర్యాప్తు చేయాలనే విషయంలో జాగ్రత్త అవసరమని.. అలా కాకుంటే విచారించాల్సిన కేసుల సంఖ్య బాగా పెరిగిపోతాయని అన్నారు. అక్రమ రవాణా, డ్రగ్స్ లాంటి వాటి తర్వాత మనీలాండరింగేనని ఆర్దిక మంత్రి అన్నారు. దీనిని కట్టడి చేసేందుకు సహాకారం అవసరం. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల దర్యాప్తు సంస్థలు నేరస్థులను పట్టుకునేందుకు సమాచారం, టెక్నాలజీ ఇచ్చిపుచ్చుకోవాలన్నారు.
నిబంధనలు ఉల్లంఘించి అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి, ఏదైన సంస్థల్లోకి విదేశీ, స్వదేశీ ధనాన్ని తీసుకురావడం, ఇతరత్రా ఆర్థిక నేరాలు, అవకతవకలతో కూడిన పెట్టుబడులకు పాల్పడటంపై ప్రధానంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) విచారణలు జరుపుతూ ఉంటుంది. ఇటీవల ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో భారతీ-ఎయిర్‌టెల్, శారదా గ్రూప్ లాంటివాటిపై మనీలాండరింగ్ జరిగిందంటూ ఈడి విచారణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈడి విచారణ చేపట్టడం వల్ల దేశంలోని వివిధ రంగాల్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులకు అవరోధం ఏర్పడుతుంది. దీనికి కారణం విదేశీ పెట్టుబడిదారుల్లో నెలకొన్న భయాలు. కాబట్టి ఆర్దిక వ్యవస్దను నడిపించే వాణిజ్యం, పెట్టుబడులు.. ఇందులో విదేశీ వాణిజ్యం అత్యంత ప్రధానమని అన్నారు.


Click it and Unblock the Notifications