మహీంద్రా సత్యం బీఎఫ్ఎస్ఐ అధిపతిగా నిరాజ్ వేద్వా

ప్రస్తుతం నీరజ్ వేద్వా మహీంద్రా సత్యంలో అందిస్తున్న సేవలకు సహకరించడంతో పాటు... నీరజ్ రాకతో ఈ రంగంలో మరింత వేగంగా నిస్తరించగలమన్న ధీమాను మహీంద్రా సత్యం బీఎఫ్ఎస్ఐ హెడ్ రవి వసంతరాజ్ వ్యక్తం చేశారు.
ఇది ఇలా ఉంటే అటానమిక్ ఐటీ సర్వీసులందించే ఐపీ సాఫ్ట్ కంపెనీ.. దేశీయ రెండవ అతి పెద్ద టెక్నాలజీ దిగ్గజం ఇన్పోసిస్తో చేతులు కలిపింది. ఈ సందర్బంలో ఐపీ సాప్ట్ మాట్లాడుతూ తాము అభివృద్ది చేసిన అటానమిక్స్ ఫ్లాట్ఫామ్ ఐపీసెంటర్తో ఇన్ఫోసిస్ టెక్నాలజీ సర్వీసులను జత కలిపి క్లయింట్లకు అందిస్తామని తెలిపింది. ఇలా చేయడం వల్ల ఐటీ వ్యయాలు తగ్గడంతోపాటు, తమ క్లయింట్లకు లాభం చేకూరుతుందని వివరించింది. ఇందులో భాగంగానే మైసూర్లో ఇన్పోసిస్ గ్లోబర్ ఎడ్యుకేషన్ సెంటర్లో అటానమిక్స్ ల్యాజ్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications