
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా ప్రకారం 2010లో భారత్ నిజ ఆర్థికాభివృద్ధి 11.2 శాతం. 2011లో 7.7 శాతం, 2012లో కేవలం 4 శాతం. ఆసియా ఆర్థికాభివృద్ధి అంచనాల్లో భారత్, చైనా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలకంగా ఉన్నాయని పేర్కొంది. ఇది ఇలా ఉండే ద్రవ్యోల్బణం విషయానికి వస్తే ఆసియాలోని పలు దేశాల్లో 2012లో ద్రవ్యోల్బణం తీవ్రత తగ్గుముఖం పట్టిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్ పేర్కోంది.
మరి కొన్ని దేశాల విషయానికి వస్తే ఇది 2 శాతం వరకూ సైతం వరకూ పడిపోయిందని వివరించింది. అయితే భారత్, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లు ఇందుకు భిన్నంగా ఉన్నాయని పేర్కొంది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం తీవ్రత కట్టడికి కొన్ని దేశాలు తీసుకున్న పరపతి విధాన చర్యలు ఆయా దేశాల్లో దీర్ఘకాల వృద్ధి అవకాశాలను మెరుగుపరచేవిగా ఉన్నట్లు కనిపించాయని పేర్కొంది. భారత్‌లో ఉన్న ద్రవ్యోల్బణం తీవ్రత వల్ల వాటిని అదుపు చేయడంలో ఉన్న విధానాలు స్పష్టంగా లేకపోవడంతో ప్రైవేట్ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయని తన నివేదికలో పేర్కొంది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications