బ్యాంకుల బంగారు నాణాలు, బంగారం అమ్మకాలపై ఆర్బీఐ నిఘా

ఆర్బీఐ 30 బ్యాంకుల వ్యాపార విధానాలను పరిశీలిస్తోందని, బ్యాంకింగ్ సేవలు పొందాలంటే బంగారం సంబంధిత స్కీమ్లలో పాల్గొనాలంటూ ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నారంటూ ఆర్బీఐకి ఫిర్యాదులు అందడంతో నిఘా పెట్టింది. అటువంటి అమ్మకాలలో అక్రమాలు జరిగాయా, బ్యాంకులు పనిచేసే సమయంలోనే జరిపారా లేక ఇతర సమయాలలో జరిపారా? అన్న అంశాలను ఆర్బిఐ నిశితంగా పరిశీలిస్తున్నట్లుసంబంధిత వర్గాలు తెలిపాయి.
ముఖ్యంగా 30 బ్యాంకులపై ఈ అధ్యయనం కొనసాగుతున్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. బంగారు నాణాలు, బంగారంతో తయారు చేసిన ఉత్పత్తుల అమ్మకాలు జరిపినప్పుడు తప్పనిసరిగా కొనుగోలు చేసే వ్యక్తి ‘పాన్' నెంబర్ను ఆ డాక్యుమెంట్లపై వేయాలని ఆర్బిఐ ఆదేశించింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Interest rates: రేపే RBI పాలసీ నిర్ణయం! లోన్ EMI పెరుగుతుందా? వడ్డీ రేట్లపై క్లారిటీ ఇదే!

రెపో రేటు స్థిరం: మీ ఈఎంఐ భారం తగ్గదా?



Click it and Unblock the Notifications