
(Where to Invest - Equity or Real Estate?)
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు:
ముంబై: 10 గ్రాముల బంగారం ధర రూ. 26.710
ఢిల్లీ: 10 బంగారం ధర రూ. 27.080
చెన్నై: 10 బంగారం ధర రూ. 27.050
కోలకతా: 10 బంగారం ధర రూ. 27.050
బెంగుళూర్: 10 బంగారం ధర రూ. 27.091
హైదరాబాద్: 10 బంగారం ధర రూ. 27.035
అంతర్జాతీయంగా బంగారం ధరలు గురువారం మరోసారి ఊపందుకున్నాయి. ఇటీవల బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంక్ విలువైన మెటల్ కొనుగోలు చేయడంతో పసిడి ధరలు పెరిగాయి. పెట్టబడిదారులు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లను అమ్మడం ద్వారా
భౌతికంగా కూడా డిమాండ్ పెరిగింది. మెటల్ ఔన్స్ ధర అంతర్జాతీయ మార్కెట్లో $ 1444 వద్ద ట్రేడింగ్ జరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండటంతో దీని ప్రభావం దేశీయ మార్కెట్లలో ప్రతిబింబిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications