విద్యార్దులు, ఉద్యోగుల కోసం ఎస్బీఐ స్మార్ట్ పేఅవుట్ కార్డు

ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో అకౌంట్ హోల్డర్లు కూడా ఈ కార్డును అదనపు కార్డుగా వినియోగించుకోవచ్చు. ఈ కార్డుకు రూ. 102 ఫీజును వసూలు చేస్తామని, దీనికి పదేళ్ల కాల పరిమితి ఉంటుందని తెలిపారు. తమ సొంత ప్రాంతానికి వెలుపల విద్యను అభ్యసిస్తూ తమ తల్లిదండ్రుల డెబిట్ కార్డును వినియోగిస్తుండే విద్యార్థులకు ఈ కార్డు ఎంతగానో దోహదపడుతుంది. ఇక యాజమాన్యాలు సైతం తమ కార్మికులకు వేతన చెల్లింపులకుగాను ఈ కార్డులను ఇవ్వవచ్చు. ఈ విషయమై ఇప్పటికే కార్పోరేట్ సంస్దలు, చిన్న మధ్య తరహా పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడినట్లు తెలిపారు.
ఈ కార్డులను పొందడంలో సడలించిన కేవైసీ (నో యువర్ కస్టమర్) నిబంధనలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అమలుచేస్తుంది. తక్కువ వ్యయంతో డిపాజిట్లు పొందేందుకు సైతం ఎస్బీఐకి ఈ కార్డు ఉపయోగపడుతుందని అన్నారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications