స్పెక్యులేటర్ల వల్లే బంగారం పతనమైంది: వరల్డ్ గోల్డ్ కౌన్సిల్

(SBI Gold deposit scheme: 6 reasons to invest)
అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గడంతో పలు దేశాల ఇవ్వెస్టర్లు కొనుగోళ్లకు ఇది సరైన సమయంగా భావిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈనెల 16న సింగపూర్‌లో కనిష్టంగా 1,322 డాలర్లను తాకిన ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం 1,415 డాలర్లకు చేరిందని వివరించారు. మా అంచనాల ప్రకారం బంగారానికి మంచి డిమాండ్ కనిపిస్తుందని, అందుకే బంగారం సరఫరా విషయంలో కొన్ని సమస్యలున్నాయని చెప్పారు. ఐతే రాబోయే కాలంలో మళ్లీ బంగారం ధరలు పుంజుకునే అవకాశం ఉందని కూడా చెప్పారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications