మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో 11 నెలల కనిష్టానికి పడిపోయిన బంగారం ధర

ఇక అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర సైతం 4.5 శాతానికి తగ్గింది. ఇక భారత్‌లోని మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1000 వరకూ తగ్గి నష్టాలతో రూ. 28,500లోపు తగ్గగా.. అదే వెండి కేజి ధర రూ. 2000కు పైగా తగ్గి రూ. 50,000 దిగువన పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ట్రేడింగ్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఇలానే జరిగితే... శనివారం ప్రధాన మార్కెట్లో ధరలు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు బులియన్ ట్రేడర్లు పేర్కొన్నారు.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications