
గత డిసెంబర్ త్ర్రైమాసికపు క్వార్టర్‌లో అందిరిని ఆశ్యర్యంలో ముంచెత్తుతూ లాభాలు ప్రకటించిన ఇన్పోసిస్.. మార్చి 31తో ముగిసిన ఈ త్రైమాసికంలో ఆశించిన స్దాయి లాభాలను నమోదు చేయలేకపోయింది. ప్రతి ఏడాది ఒక్క డిసెంబరు త్రైమాసికంలో లాభాలు గడించినప్పటికీ.. మిగతా త్రైమాసికాల్లో రెండేళ్లకు పైగా ఇన్వెస్టర్లను నిరాశపరుస్తూనే ఉంది. మరో వైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), కాగ్నిజెంట్ కంపెనీలు పనితీరులో దూసుకుపోతుంటే.. ఇన్సోసిస్ మాత్రం తిరోగమనంలో పయనిస్తోంది.
బెంగుళూరు కేంద్రంగా పని చేస్తున్న ఇన్సోసిస్ షేరు బారీగా నష్టపోవడంతో స్టాక్ మార్కెట్లకు బాగా ఉపయోగపడుతుంది. సెన్సెక్స్ 259 పాయింట్లు కోల్పోతూ 18, 282 సమీపంలో ట్రేడ్ అవుతుంది. ఇక నిప్టీ 60 పాయింట్లకు పైగా కోల్పోతూ 5,533 సమీపంలో ట్రేడ్ అవుతుంది. అంతేకాకుండా ఇన్పోసిస్ దెబ్బకు మిగతా కంపెనీల షేర్లు కూడా బాగా నష్టపోతున్నాయి. విప్రో టెక్నాలజీస్ 4.5 శాతం, టీసీఎస్ 3 శాతం, హెచ్‌సీఎల్ మరియు టెక్ మహీంద్రా 2 శాతం దాకా నష్టపోతున్నాయి.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications