జులై 1 నుండి ఉచిత ప్రమాద బీమాని నిలిపివేస్తున్నాం: ఎస్బీఐ

ఇది ఇలా ఉంటే ఎస్బీఐ ఈ ఉచిత బీమాని ఎందుకు నిలిపివేసిందో కారణాలు మాత్రం తెలుపలేదు. రూ.100 వార్షిక ప్రీమియంతో ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్లకు రూ. 4 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్‌ని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ సౌజన్యంతో దేశ వ్యాప్తంగా 70 లక్షల మంది తన అకౌంట్ హోల్డర్లకు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్‌ని అందిస్తున్నట్లు ఇటీవల ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీఐ-ఆస్ట్రేలియా దిగ్గజ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఐఏజీ (ఇన్సూరెన్స్ ఆస్ట్రేలియా గ్రూప్) జాయింట్ వెంచర్‌గా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటైంది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications