చక్కెర రంగంపై నియంత్రణ ఎత్తివేత.. ప్రధాన నగరాల్లో పెరిగిన ధరలు

దీనితో పాటు చక్కెర మిల్లులు రేషన్ షాపులకు సబ్సిడీపై చక్కెర సరఫరా చేయాలన్న నిబంధనలను కూడా కేంద్ర ప్రభుత్వం సడలించింది. ఓపెన్ మార్కెట్లో తమ ఇష్టానుసారం అమ్ముకోవచ్చని వెల్లడించిని సీసీఈఏ సబ్సిడీ ధరలకు రేషన్ షాపులకు ఇచ్చే విషయంలో మిల్లర్ల అభ్యంతరాలనూ తదుపరి పరిశీలిస్తామని వెల్లడించింది. మిల్లుల బహిరంగ మార్కెట్లో చక్కెరను విక్రయిస్తాయి కాబట్టి.. భవిష్యత్‌లో పంచదార ధరలు తగ్గే అవకాశాలు న్నాయని రేటింగ్ ఏజన్సీ ఐసీఆర్ఏ వెల్లడించింది. చక్కెర నియంత్రణ ఎత్తివేయడంతో భవిష్యత్‌లో చక్కెర మిల్లులకు లాభాలు అధికం కావచ్చని తెలిపింది.
ఇది ఇలా ఉంటే శుక్రవారం న్యూఢిల్లీలో క్వింటాల్ చక్కెర ధర 3300-3400 మధ్య పెరిగింది. ముంబైలో రిటైల్ ధర కిలో 38 రూపాయలు, ఢిల్లీలో 37, కోల్‌కతాలో 36, చెన్నైలో 32 రూపాయలుగా ఉంది.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications