బులియన్ మార్కెట్: 10 నెలల కనిష్టానికి తగ్గిన బంగారం ధర

ఇది ఇలా ఉంటే వెండి ధరలు కూడా వరుసగా గత నాలుగు రోజుల నుండి తగ్గుతూనే ఉన్నాయి. కిలో వెండి ధర రూ. 130 నష్టంతో రూ. 51,980 వద్ద స్థిరపడింది. దీంతో 15 నెలల కనిష్ట స్థాయికి వెండి ధర దిగజారింది. పారిశ్రామికవర్గాలు తక్కువగా వెండి కొనుగోలు చేయడంతో ఈ ధర పలికిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.100 వెండి నాణేల ధర రూ.78,000గా నమోదయ్యింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు మరింతగా తగ్గుతున్నాయి. ఇందుకు కారణం డాలర్ పటిష్టపడుతుండటమే. దీంతో వరుసగా నాల్గవ రోజూ బంగారం ధరలు దిగివచ్చాయి. ఇది ఇలా ఉంటే నిన్న లండన్ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర 1% క్షీణించి 1540 డాలర్లను తాకింది.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications