ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్ విమాన టిక్కెట్లపై ఇంధన సర్‌చార్జీ పెంపు

సాధారణంగా వేసవి సీజన్ ప్రారంభానికి ముందు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఈ కంపెనీలు ఇంధన సర్‌చార్జీని పెంచేశాయి. 2008లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి ఇంధన సర్‌చార్జీని వసూలు చేస్తున్నారు. విమానయాన సంస్థల నిర్వహణలో ఇంధన వ్యయం 40 శాతంగా ఉంటుంది. ఈ వ్యయం తట్టుకోవడానికి కంపెనీలకు వెసులుబాటును కల్పించడానికి ఇంధన సర్‌చార్జీని అమలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో కూడా త్వరలో ఇంధన సర్ చార్జీపై నిర్ణయం తీసుకోనున్నదని సమాచారం.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications