
విజయ్ మాల్య గురువారం రాత్రి ఎయిర్‌లైన్ పైలట్స్, ఇంజనీర్ల నలుగురు ప్రతినిధి బృందాన్ని కలిసి డియాగో వ్యవహారం ద్వారా తమ సంస్థకు 11వేల కోట్ల రూపాయలు అందుతాయని కనుక గత జూన్ నుంచి జనవరి వరకు ఇవ్వాల్సిన జీతాలు చెల్లిస్తామని మాల్య తెలిపినట్లు వారు వెల్లడించారు. విజయ్ మాల్యాకు చెందిన యుబీ గ్రూప్ తమ అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్‌లో 53.4 శాతం వాటాను గత నవంబర్‌లో అమెరికాకు చెందిన డియాగో సంస్థకు 11,166.5 కోట్లకు విక్రయించారు.
త్వరలో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు కూడా పునరుద్ధరిస్తామని, ఈమేరకు తయారు చేసిన ప్రణాళికను డిజిసిఎ చీఫ్ అరుణ్ మిశ్రాను వ్యక్తిగతంగా కలిసి అందచేస్తానని ఆయన చెప్పినట్లు ఉద్యోగులు వెల్లడించారు. ఇది ఇలా ఉంటే కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ఆర్దికంగా లాభదాయకమైన పునరుద్దరణ ప్రణాళికను కింగ్‌ఫిషర్ ఇంత వరకూ సమర్పించలేదని గురవారం విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ పేర్కొన్నారు.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications