
భారత్ కరెంట్ అకౌంట్ లోటు (సిఎడి)ని పరిశీలిస్తే ఇది వాస్తవంగా ఆందోళన కలిగించే అంశమని, రానున్న రెండేళ్లలో ఇది 4 శాతం మించకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరాయాన్ని సిఎడిగా పరిగణిస్తారు. మూలధన నిధులు మినహా వివిధ అంశాలకు సంబంధించి దేశంలోకి వచ్చీపోయే మొత్తం విదేశీ మారక ద్రవ్య నిధుల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన సీఏడీని రానున్న రెండేళ్లలో 4 శాతానికి కట్టడి చేయాలని పేర్కొన్నారు. ఇక వొడాఫోన్ పన్ను వ్యవహారం త్వరలో ఒక పరిష్కారానికి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం భారత్ వృద్ధిరేటు 5 శాతం, అంతర్జాతీయ మార్కెట్లు మెరుగుపడుతున్న నేపథ్యంలో భారత్ వృద్ధిరేటు మారుతుందన్న విశ్వాసాన్ని ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రకటించారు. అంతర్జాతీయ మార్కెట్లపై భారతదేశం ఆధారపడి ఉన్నందున పరిస్థితులలో మార్పులు రావచ్చునని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధిరేటు 5 శాతంగా అంచనా వేస్తున్నా, 2013-14 సంవత్సరంలో ఇది 6.1-6.7 శాతంగా ఉండవచ్చునని ముందస్తు అంచనా వేస్తున్నారు.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications