
ప్రిఫరెన్స్ షేరుకు ఉన్న మరో పేరు ఈక్విటీ సెక్యూరిటీ. ఈక్విటీ, రుణ పత్రంల రెండింటి కలయికే ఈ ప్రిఫరెన్స్. నాన్ కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్లకు ఓటింగ్ హక్కులు ఉండవుగానీ, డెవిడెండ్కు అవకాశం ఉంటుంది.
వీటితో పాటు దేశంలో శ్రీనగర్‌తో పాటు ఆరుచోట్ల ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయడంతోపాటు, బ్రోకర్ల రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేయనున్నట్లు పేర్కొంది. కాగా, ప్రిఫరెన్స్ షేర్లపై తాజాగా విడుదలైన మార్గదర్శకాలు ఏం వెల్లడిస్తున్నాయంటే... కంపెనీలు ప్రైవేట్‌గా జారీ చేసే నాన్‌కన్వర్టిబుల్ రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల లిస్టింగ్‌కు ఒక్కో ఇన్వెస్టర్‌కు కనీస దరఖాస్తు పరిమాణం రూ. 10 లక్షలుగా ఉంటుంది. వీటికి కనీసం మూడేళ్ల కాలపరిమితితోపాటు, ఏఏమైనస్ లేదా తత్సమాన రేటింగ్ ను కలిగి ఉండాలి. కొత్త నిబంధనలను ప్రకటించడం వల్ల బ్యాంకులు, ఇన్ఫ్రా కంపెనీలు ఈ మార్గంలో మరింత సులభంగా నిధులను సమీకరించుకుంటాయని సెబీ పేర్కొంది.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications