
నాజూకైన కార్బన్-ఫైబర్ బాడీతో తయారైన ఈ లాఫెరారి కారు గంటకు 350 కిలోమీటర్లు మించిన వేగంతో ప్రయాణిస్తుంది. ఫెరారీ కార్లలో అత్యంత వేగంగా పరిగెత్తే ఇదే. ప్రస్తుతం జరుగుతున్న జెనీవా ఆటో షోలో అందర్నీ ఆకట్టుకున్న కార్లలో ఇది ఒకటి. శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్లు, ఎలక్ట్రిక్ మోటార్లతో రూపొందిన హైపర్-హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఇది.
సాధారణంగా ఫెరారి కంపెనీ సూపర్ కార్లను తయారు చేస్తుంది. దీనికి భిన్నంగా ఈ సారి ఈ హైబ్రిడ్ కారును అందిస్తోంది. డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరచడం, పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా కార్లను తయారు చేయడం వంటి కారణాల వల్ల ఈ హైబ్రిడ్ కారును అందిస్తున్నామని ఫెరారి చైర్మన్ లూకా డి మోంటోజెమొలో చెప్పారు.
ఫెరారీ కంపెనీ ఛైర్మన్ లూకా డి మోంటోజెమొలో రతన్‌టాటాకు మంచి మిత్రుడు. ఫెరారీ కంపెనీ ఈ కొత్త బ్రాండ్ స్పోర్ట్స్ కార్లు కేవలం 499 మాత్రమే తయారు చేయనుంది. ఈ కార్లు తయారు చేయకముందే బుకింగ్ అయి పోయాయి.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications