
గడచిన ఐదేళ్లుగా తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందని అనేకమంది నన్ను ప్రశ్నిస్తుంటారు. అయితే దానికి ఇప్పుడు సమాధానం ఇస్తాను. 2008 సెప్టెంబర్ 5న నేను ఆర్‌బిఐ గవర్నర్‌గా నియమితుడినయ్యాను. రెండు వారాల తర్వాత ఆర్థిక సేవల సంస్థ లేమన్ బ్రదర్స్ సంక్షోభంలో చిక్కుకుంది.. దీనితో నేను గవర్నర్ కావడానికి ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి సంబంధం ఉందనిపించింది.
నా పదవీకాలం మొదట మూడేళ్లు. నా పదవీ కాలం అయిపోతోంది కనుక, సంక్షోభం ముగిసిపోతుందని అందరూ భావించారు. ఐతే 2011 ఆగస్టులో ప్రభుత్వం నా పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. అయితే రెండు రోజుల తరువాత యూరోజోన్ సంక్షోభం తలెత్తింది. ఆర్థిక సంక్షోభాలకూ నాకూ అవినాభావ సంబంధం ఉందన్నది మరోసారి స్పష్టమైంది. కనుక అందుకే నా పదవీకాలంతో మొదలైన ఈ రెండు సంక్షోభాలు నా పదవీవిరమణతోనే ముగుస్తాయని సుబ్బారావు అన్నారు. దువ్వూరి సుబ్బారావు 1972 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి.
వృద్ధిరేటు 5-6 శాతం మధ్య నమోదైతే సరిపోదని దువ్వూరి అన్నారు. రెండంకెల వృద్ధిరేటుకు కొన్ని కారణాలు అడ్డంకిగా మారుతున్నాయన్న ఆయన సరియైన చర్యలు చేపడితే దాన్ని సాధించడం కష్టమేమీ కాదన్నారు. స్థూల ఆర్థిక వ్యవస్థలోని పరిస్థితులు స్థిరంగా ఉండాలని, అన్ని రంగాల్లో నైపుణ్యం పెరగాలని, ఉద్యోగాల సృష్టి జరగాలని అన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications