
క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కోంది. యాక్టివ్ ఇంటర్నేషనల్ కార్డులు అన్నింటిపై ఇలాంటి లావాదేవీల పరిమితిని బ్యాంకులు విధించవచ్చని తెలిపింది. జూన్ 30 లోపు కస్టమర్ రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్థిక రంగంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టడానికి తగిన అన్ని చర్యలను తీసుకోవడంపై బ్యాంకులు దృష్టి పెట్టాలని ఆర్‌బీఐ సూచించింది.
కార్డులో అదనపు సెక్యూరిటీ ఫ్యూచర్లను ప్రవేశపెట్టడంతోపాటు, మోసాలను నిరోధించడానికి తగిన వ్యవస్థను అవసరమని పేర్కొంది. కార్డ్ హోల్డర్ ఒక్క ఎస్‌ఎంఎస్‌తోనే తన కార్ట్ లావాదేవీని బ్లాక్ చేయగలిగేలా కొత్త పద్దతుల్ని ప్రవేశపెట్టాలని సూచించింది. ఇటీవలి కాలంలో కార్డ్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ తాజా ప్రకటన చేసింది. క్రెడిట్ కార్డ్ మోసాలను అరికట్టేందుకు గాను ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రపంచ వ్యాప్తంగా ఒక ఏకీకృత భద్రతా వ్యవస్థను ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ హెచ్‌ఆర్ ఖాన్ వ్యాఖ్యానించారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications